పారిస్‌లో మళ్ళీ కాల్పుల శబ్ధం!

Attack Again in Paris

11:43 AM ON 18th November, 2015 By Mirchi Vilas

Attack Again in Paris

అవును పారిస్‌లో మరోసారి కాల్పుల శబ్దం చోటు చేసుకుంది. అయితే ఈసారి అవి పోలీసులు జరిపిన కాల్పులు. నవంబర్‌ 13న పారిస్‌ నగరంలో పలుచోట్ల ఉగ్రవాదులు జరిపిన దాడికి పారిస్‌ నగరంతో పాటు ప్రపంచమంతా ఉలిక్కి పడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. అందులో భాగంగా పారీస్‌లో దాకున్న ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనతో ఇద్దరు మరణించారు.

English summary

Attack Again in Paris