ఆడియో 'ఎటాక్'

Attack Movie Audio Released

10:20 AM ON 23rd March, 2016 By Mirchi Vilas

Attack Movie Audio Released

మంచు మనోజ్‌, సురభి, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌, వడ్డే నవీన్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన ‘ఎటాక్‌’చిత్రానికి రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించాడు. వరుణ్‌, తేజ, శ్వేతలాన, సి.వి.రావు నిర్మించిన ఈ చిత్రంలోని గీతాల్ని మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. తొలి సీడీని మంచు మనోజ్‌ విడుదల చేయగా, రామ్‌గోపాల్‌ వర్మ, సి.కళ్యాణ్‌ స్వీకరించారు. రవిశంకర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు ముందు నిర్మాత సి.కల్యాణ్‌ నన్ను కలిసి నువ్వు చేయాల్సిన సినిమాలు ఇవి కావంటూ క్లాస్‌ తీసుకున్నారు. మీ నుంచి డ్రామా, యాక్షన్‌ ఉన్న సినిమాల్నే ప్రేక్షకులు ఆశిస్తారు . ఆ సమయంలోనే ఆయనకి ఈ కథ చెప్పాను. మనోజ్‌ ఇందులో మంచి పాత్రని పోషించాడు. చాలా బాగా నటించాడు' అని వివరించాడు.

మాల్యా దిష్టిబొమ్మ

రోజా ఎప్పుడూ ఇంతేనా ...

పవన్‌ స్టామినాకు తగిన పవర్ ఫుల్ డైలాగ్

నాగార్జున వీల్ చైర్ ఎంతో తెలుసా ?

English summary

Ram Gopal Varma's new film was Attack and Manchu Manoj was acted as hero in this movie. Vedde Naveen,Jagapathi Babu,Prakash raj were acted in lead roles in the movie.This movie was going to release on April 1st.