ఎంఎల్ఎ పై దాడి-బట్టలు చించేశారు

Attack on Congress MLA in Maharashtra

11:54 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Attack on Congress MLA in Maharashtra

మహారాష్ట్రలోని గోండియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ దాస్ అగర్వాల్ పై బిజెపి కౌన్సిలర్ శివశర్మ దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో గోపాల్ దాస్ బట్టలు చిరిగిపోయాయి. గోండియా నియోజకవర్గ అభివృద్ధిని గురించి గోపాల్ దాస్ ఓ హోటల్లో మీడియాతో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన పై శివశర్మ అకారణంగా దాడి చేశాడని, తన కొడుకు మీద దౌర్జన్యం చేశాడని గోపాల్ దాస్ ఆరోపించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే బాడీ గార్డులు హోటల్ బయట ఉన్నారు. దీంతో ఎంఎల్ఎ మద్దతుదారులే ఆయనను శివశర్మ బారి నుంచి రక్షించారు.

English summary

Attack on Congress MLA in Maharashtra. Congress MLA in Maharashtra beaten by another political leaders.