ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ టెస్ట్‌ డ్రా...

Australia- Newzeland Test Match Draw

02:59 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Australia- Newzeland Test Match Draw

ఆస్ట్రేలియా, పెర్తెలో ఆస్ట్రేలియా - న్యూజీలాండ్‌ మధ్యజరుగుతున్న రెండో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. 258/2 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మంగళవారం ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 385/7 పరుగుల వద్ద డిక్లేర్‌ ఇచ్చింది. ఆ తరువాత న్యూజీలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 104/2 పరుగులు చేయగా రోజు ముగిసినప్పటికి మ్యాచ్‌ని డ్రాగా ముగించారు. మ్యాచ్‌లో అత్యధిక స్కోర్‌ రాస్‌టేలర్‌ (290)కి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. రెండో టెస్ట్‌ డ్రా అవ్వడంతో ఆసీస్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టు ఆడిలైడ్‌లో నవంబర్‌ 27న జరగనుంది.

స్కోర్‌ వివరాలు :

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 559/9 డిక్లేర్‌

న్యూజీలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 624 ఆలౌట్‌

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ 385/7 డిక్లేర్‌

న్యూజీలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 104/2

English summary

Australia- Newzeland Test Match Draw