ఏజ్ బార్ యాక్టర్ తో లవ్ లో మునిగి తేలుతున్న చిన్నారి పెళ్లికూతురు!

Avika Gor love affair with Manish

03:43 PM ON 27th September, 2016 By Mirchi Vilas

Avika Gor love affair with Manish

'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను దగ్గరైన ముద్దుగమ్మ అవికాగోర్. చిన్నతనంలోనే అద్భుతమైన నటనతో ఇటు ప్రేక్షకుల మనసు దోచుకోవటమే కాకుండా దర్శకుల నిర్మాతల దృష్టిని కూడా ఆకర్షించింది ఈ బ్యూటీ. అంతే అనుకున్నదే తడవుగా అవికా ఇంటి ముందు క్యూ కట్టారు దర్శకులు. అయితే తన మనసుకు ఓ కథ బాగా నచ్చటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ బొద్దుగుమ్మ. అలా రూపుదిద్దుకన్నదే 'ఉయ్యాలా జంపాలా'.. ఈ సినిమాతో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అవికా, తరువాత వరుస సినిమాలతో హీరోయిన్ గా మంచి మార్కులే సంపాదించింది..

మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కాని సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ తనకు బాగా అచ్చొచ్చిన సీరియల్స్ లోనే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం ససురల్ సిమర్ కా సీరియల్ లో వర్క్ చేస్తున్న అవికాపై షాకింగ్ విషయం ఒకటి హల్ చల్ చేస్తుంది.. అదేంటంటే..

1/10 Pages

ఇదే సీరియల్ లో తన కో-ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్న మనీష్ తో అవికా డేటింగ్ లో ఉందంటూ వార్తలొస్తున్నాయి.. ప్రస్తుతం బీటౌన్ హాట్ గాసిప్ గా ఈ వార్త చక్కర్లు కొడుతుంది.

English summary

Avika Gor love affair with Manish. Serial actress Avika Gor love affair with her co-star Manish. He is 36 years and she is 18 years.