నాయింలానే పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన మోనికా అలియాస్ అవినాష్!

Avinash dressed like a woman and gave shock to police

06:42 PM ON 24th September, 2016 By Mirchi Vilas

Avinash dressed like a woman and gave shock to police

ఆడవేషం ధరించి గ్యాంగ్ స్టర్ నయీం పోలీసులను బోల్తా కొట్టించిన సంగతి తెలిసిందే. అచ్చం నయీం లాగే ఈ కేడీ మోనిక పోలీసులకు ఝలక్ ఇచ్చింది. మహిళలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ముస్తాబై మోనిక సాగిస్తున్న నకిలీ పత్రాల రాకెట్ ను తాజాగా బీహార్ పోలీసులు బట్టబయలు చేశారు. సర్టిఫికెట్లు, నకిలీ ధ్రువపత్రాల కుంభకోణం! ఆధార్ కార్డు మొదలు ఐఐటీ వరకూ... మధ్యలో ఉండే టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ ... ఇలా ఏ సర్టిఫికేట్ కావాలన్నా చిటికెలో ఇప్పించే ముఠా ఇది. ఈ ముఠాకు ఇంకో పేరు కూడా ఉంది. అదే.. గోల్డీ ముఠా! ఇందుకోసం రూ. 500 నుంచి రూ. 20వేల ఈ ముఠా తీసుకుంటుంది.

అంతేకాదు బిహార్ లో సంపూర్ణ మద్యనిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరికైనా మద్యం కావాలంటే ఈ ముఠానే అందిస్తున్నది. ఇలా ముఠా చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి.. మోనికా అమ్మాయి కాదు అని ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

ఇది కూడా చదవండి: ఆ హీరోతో సీక్రెట్ గా లవ్ ఎఫైర్ సాగిస్తున్న శృతి హాసన్!

ఇది కూడా చదవండి: ఎఫైర్లతో ఫుల్ బిజీగా ఉన్న 30+ ముద్దుగుమ్మలు!

ఇది కూడా చదవండి: సినిమా ప్రమోషన్ కోసం మరోసారి పిచ్చిరేపిన పూనమ్ పాండే(వీడియో)

English summary

Avinash dressed like a woman and gave shock to police. A man dressed like a woman and cheating people.