మాంసం తిన్నారో ఇక అంతే

Avoid Non Veg To Look Younger

03:49 PM ON 30th April, 2016 By Mirchi Vilas

Avoid Non Veg To Look Younger

మాంసాహార ప్రియులకు చేదు వార్త . ముక్క లేనిదే ముద్దా దిగాడు అనే వారికి ఇది నిజంగా మింగుడుపడని విషయమే . మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం మాంసం ఉంటే ఇబ్బందులు తప్పవట . కూరగాయలు , ఫ్రూట్స్ వంటి శకాహారం తీసుకునే వారితో పోలిస్తే ఎక్కువగా మాంసాహారం తీసుకునే వారు ఎక్కువ వయసున్న వారి వలె కనిపిస్తారట. మాంసం ఎక్కువగా తీసుకునే వారిలో వృద్దాప్య ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయట. ఈ విషయం లండన్ లోని గ్లాసో యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఒక అధ్యాయంలో వెల్లడైంది . ఆహారంలో మాంసాన్ని ఎక్కువగా తీసుకునే వాళ్ళ శరీరంలో సీరం ఫాస్పేటు స్థాయి ఎక్కువై మూత్రపిండాలు దెబ్బతింటాయట. అందుకే మాంసాన్ని వీలైనంత తక్కువ తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: అక్కడ ఆడవాళ్లే డబ్బులిస్తారట!

ఇవి కూడా చదవండి: ఐస్ క్రీం వల్ల పెళ్లి ఆగిపోయింది

English summary

According To Recent Survey Made By Researchers In London Found that Eating of Chicken or Mutton or Beef will brings Old Age Looks Quickly.