రాత్రివేళ ఇవి తిన్నారో ఇక అంతే సంగతులు

Avoid These Food At Night Time

11:15 AM ON 15th December, 2016 By Mirchi Vilas

Avoid These Food At Night Time

కొన్ని సమయాల్లో కొన్ని తినాలి .. మరికొన్ని తినకూడదు ... ఎందుకంటే వీటివలన ప్లస్ మైనెస్ పాయింట్లుంటాయి. ఇక రాత్రివేళ నిద్రకుపక్రమించే ముందు కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకోవద్దని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిద్ర పోయేముందు నిద్రాభంగం కలిగించే కొన్ని రకాల ఆహారపదార్థాలను తినకుండా ఉండాలని సూచిస్తున్నారు.

1/6 Pages

1. డార్క్ చాక్లెట్లు

డార్క్ చాక్లెట్లను తినవద్దని అంటున్నారు. ఎందుకంటే, వీటిల్లో ఉండే మెగ్నీషియం, యాంటియాక్సిడెంట్స్ తోపాటు కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. దీనివల్ల నిద్రకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. అందువల్ల నిద్రపోయే ముందు డార్క్ చాక్లెట్లు తినొద్దని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బట్టర్, క్రీమ్, సాస్ లు పడుకునే ముందు తీసుకుంటే సరిగా నిద్ర పట్టదని అంటున్నారు. కారంతోపాటు స్పైసీ గా ఉన్న ఆహార పదార్థాలు రాత్రివేళ తింటే నిద్రకు ఆటంకం కలిగే అవకాశముందంటున్నారు.

English summary

So many people will eat chocolates, ice creams after dinner and health experts were suggesting to people that not eat Dark Chocolates, Mutton,Ice Cream , Pizza at night time.