గర్భం పొందిన తరువాత మహిళలు అసలు తినకూడని ఆహారం!

Avoid these foods after pregnancy

04:55 PM ON 4th October, 2016 By Mirchi Vilas

Avoid these foods after pregnancy

మహిళలకు మాతృత్వం దేవుడిచ్చిన వరం అంటారు కదా. దీనికోసం ఎందరో తపిస్తుంటారు. కలలు కంటారు. ఇంకా చెప్పాలంటే, జీవితంలో మాతృత్వం అనేది ఒక పరిపూర్ణ రూపం అని చెప్పవచ్చు. గర్భధారణలో కొత్తగా తల్లైన వారిలో ఆహారం, ఆరోగ్యం పట్ల అనేక అపోహాలు ఉంటాయి. గర్భం పొందినవారిలో సంతోషాలు వెల్లివిసరడంతో పాటు, ఒక మధురమైన అనుభూతి పొందుతారు. అలాగే కొన్నిగర్భధారణ కాలంలో పూర్తయ్యే నాటికి ఒక కొన్ని సందర్భాల్లో విసుగు కలగడం, ఆందోళనకు గురి అవ్వడం సహజం. గర్భధారణ సమయంలో స్త్రీ సరైన రీతిలో ఆహారం తిని క్రమంగా బరువు పెరగాలి.

ఆరోగ్యం కోసం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కొరకు కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో ప్రత్యేకంగా చేర్చుకుంటే, అదే డైట్ నుండి కొన్ని ఆహారాలను ఆరోగ్యానికి హానికలిగించేవి తొలగించాల్సి ఉంటుంది. మహిళ గర్భం పొందిన తర్వాత కొన్ని ఆహారాలు శరీరానికి వేడి కలిగిస్తే, మరికొన్ని ఆహారాలు చలవ చేస్తాయి. ఒక గ్లాస్ ఆమ్ పన్నా, పచ్చి మామిడికాయ డ్రింక్, శరీరంలో వేడి తగ్గిస్తుంది. అదే విధంగా, శరీరంలో వేడిని కంట్రోల్ చేసే ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి, మహిళ కొత్తగా తల్లైన తర్వాత గైనకాలజిస్ట్ ను సంప్రదించి ఎలాంటి ఆహారాలను తినాలి, ఎలాంటి ఆహారాలను తినడకూడదని అడిగి తెలుసుకోవడం మంచిది.

అంతకు ముందే కొన్ని బేసిక్ ఫుడ్ ఐటమ్స్ ను లిస్ట్ అవుట్ చేసి, ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది. వీటిని రెగ్యులర్ డైట్ నుండి తొలగించుకోవడం మంచిది. అయితే తల్లి, బిడ్డకు సురక్షితం కోసం గర్భం పొందిన తర్వాత తల్లి ఖచ్చితంగా తినకూడని ఇండియన్ ఫుడ్స్ వున్నాయి. అవి ఏమిటంటే...

1/10 Pages

1. పచ్చిబొప్పాయి...


బొప్పాయి ఒక హెల్తీ ఫుడ్, బాగా పండిన బొప్పాయి, మితంగా తీసుకోవడం మంచిదే, కానీ పచ్చి బొప్పాయిని తీసుకోకూడదు. పచ్చిబొప్పాయిలో ఉండే లాటాక్స్, పాలవంటి పదార్థం యూటేరియన్ పై ప్రభావం చూపుతుంది. పచ్చిబొప్పాయి తినడం వల్ల వెజినా/లాబర్/అబార్షన్ కు దారితీస్తుందని అంటారు.

English summary

Avoid these foods after pregnancy