చంద్రబాబుకి ‘ఆదర్శ ముఖ్యమంత్రి’ పురస్కారం 

Award To Chandrababu Naidu

06:46 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Award To Chandrababu Naidu

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కి తొలి సీఎం అయిన నారా చంద్రబాబునాయుడు ‘ఆదర్శ ముఖ్యమంత్రి’ పురస్కారం అందుకున్నారు. పుణెకు చెందిన భారతీయ ఛాత్ర సంసద్‌ సంస్థ శనివారం ఈ పురస్కారాన్ని అందించింది. రైతు సంక్షేమం, ఐటీ వినియోగంలో విశేష కృషి చేసినందుకు చంద్రబాబు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి నేతలు హర్షం వ్యక్తంచేస్తూ, అభినందలు తెల్పారు. కాగా ఇప్పటికే అమెరికా లోని యూనివర్సిటీ చంద్రబాబుకి గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. త్వరలో ఇది కూడా అనుకోనున్నారు.

English summary

Bharateeya Chatra Samsad Organisation from Pune awarded Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu With "Ideal Cheif Minister" award.