భారతీయులను గర్వింప చేసిన క్షణాలు

Awesome Moments Of Indian Cricket

03:12 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Awesome Moments Of Indian Cricket

ప్రపంచ క్రికెట్లో తమదైన ఆట తీరుతో ఆకట్టుకుని అనేక అపూర్వ విజయాలనందుకుని అనేక దేశాల పై గెలిచి తాము పుట్టిన భారత దేశ ప్రజలు గర్వపడేలా చేసిన కొన్ని క్రికెట్ మధుర క్షణాలను ఇప్పుడు చూద్దాం .

1/14 Pages

సచిన్ టెండూల్కర్  


క్రికెట్ దిగ్గజం లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ 100వ మ్యాచ్ సందర్భంగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చెయ్యడానికి వెళ్తున్న సచిన్ ను చూసి అభిమానుల కోలాహలం.        

English summary

Here are some awesome moments photos of Indian Cricket