ఈ డియోడరెంట్ కొట్టుకుంటే క్యాన్సర్ వచ్చినట్టే!

Axe deodorant causes cancer

10:57 AM ON 10th September, 2016 By Mirchi Vilas

Axe deodorant causes cancer

ఒకప్పుడు మన దేశంలో వస్త్రాలకు కొట్టుకునే సెంటు తప్ప... డియోడరెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు మన దేశంలో ఈ డియోడరెంట్ బ్రాండ్లు వందలలో ఉన్నాయి. ఇది ఎంతలా అలవాటైపోయిందంటే... ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా డియోడరెంట్ కొట్టుకోకుండా చాలా మంది అడుగు బయటకు పెట్టట్లేదు. ఏ టు జెడ్ వరకూ మార్కెట్లో ఎన్నో పేర్లతో డియోడరెంట్ దర్శనమిస్తాయి. కానీ వీటివల్ల జరిగే నష్టాన్ని ఎవరు పట్టించుకోవట్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డియో కొట్టుకోవడం కరెక్ట్ కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందులోనూ అబ్బాయిలు వాడే యాక్స్ డియోడరెంట్ వల్ల చాలా ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ది యాక్స్ ఎఫెక్ట్... అంటూ ప్రచారం చేస్తున్న ఈ డియోడరెంట్ లో అధికంగా ఎండోక్రైన్ అనే కెమికల్ ఎక్కువ ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. అంతే కాదు మగవారిలో కూడా రొమ్ములు అభివృద్ధి చెందే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. ప్రోస్టేట్ క్యాన్సర్, థైరాయిడ్, ఊబకాయం మరియు గుండెకు సంబంధించిన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందట. ఇక ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని వైద్యులు అంటున్నారు. మరి మనవాళ్ళు మారతారా? చూద్దాం.

ఇది కూడా చదవండి: ఇండియా క్రికెట్ టీంలో సెలెక్ట్ అవ్వాలంటే అమ్మల్ని గదిలోకి పంపాల్సిందేనట!

ఇది కూడా చదవండి: ఆమె నాలుక బీమా విలువ తెలిస్తే షాకవుతారు

ఇది కూడా చదవండి: తాప్సిని వెంటాడి వేధించిన సైకో ...

English summary

Axe deodorant causes cancer