బరువు పెరగటానికి ప్రభావవంతమైన ఆయుర్వేద మందులు

Ayurvedic Medicines For Weight Gain

12:01 PM ON 10th March, 2016 By Mirchi Vilas

Ayurvedic Medicines For Weight Gain

మన జీవితంలో ఆయుర్వేదం యొక్క ప్రయోజనాలు గురించి చాలా వినే ఉంటాం. నిజానికి ఆయుర్వేదం ఔషధ శాస్త్రం యొక్క అభివృద్ధికి దోహదపడింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వైద్య నిపుణులు మరియు శాస్త్రవేత్తలు రోగాలు మరియు రుగ్మతల కొరకు సమర్థవంతమైన మరియు హానిచేయని పరిష్కారాలు ఆయుర్వేదంలో ఉన్నాయని నమ్ముతున్నారు. బరువు తక్కువగా ఉన్నవారు బరువు పెరగటానికి ఆయుర్వేదంలో అనేక సమర్ధవంతమైన పరిష్కారాలు ఉన్నాయి. అల్లోపతిక్ మందులతో పోలిస్తే, ఆయుర్వేదం మందులతో దుష్ప్రభావాలు ఏమి ఉండవు. ఈ మందులలో రసాయనాలు ఏమి ఉండవు. కేవలం సహజమైన పదార్దాలు మాత్రమే ఉంటాయి.

1/7 Pages

1. ఆశ్వగంద చూర్ణం

ఆశ్వగంద చూర్ణంలో అద్భుతమైన పోషక ప్రయోజనాలు ఉండుట వలన బరువు పెరుగుటకు ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషదం అని చెప్పవచ్చు. అయితే ఈ ఔషదాన్ని అధిక కేలరీల ఆహారంతో పాటు తీసుకోవాలి. అలాగే ఈ హెర్బ్ చర్మ ఛాయను మెరుగుపరచటానికి మరియు వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది. ప్రతి రోజు 100mg చొప్పున రెండు నెలల పాటు వాడితే బరువు పెరుగుతారు.

English summary

Ayurvedic Medicines For Weight Gain