షాకింగ్: బాహుబలి-2 సీన్స్ లీక్?!

Baahubali 2 scenes was leaked

11:59 AM ON 22nd November, 2016 By Mirchi Vilas

Baahubali 2 scenes was leaked

ప్రపంచ స్థాయిలో తెలుగు మూవీని నిలబెట్టిన దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్ ల కాంబినేషన్ లో భారీ అంచనాలతో బాహుబలి-2 మూవీ వస్తోంది కదా. అయితే ఈ మూవీ సీన్స్ లీకయ్యా యంటూ, ఇదే జరిగిందంటూ వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో కొన్ని సీన్స్ ఎవరో పోస్ట్ చేశారు. అయితే ఇవి నిజమైనవేనా లేక కావాలని ఎవరో లీకు వీరులు వీటిని పోస్ట్ చేశారా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ఈ మూవీ నిర్మాతల ఇల్లు, ఆఫీసులపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఈ లీకుల గోల ఏమిటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారం క్లారిఫై కావాలంటే మరికొన్ని రోజులు ఆగాలని మరికొందరు అంటున్నారు.

English summary

Baahubali 2 scenes was leaked