'బాహుబలి'కి అవార్డులు పంట!!

Baahubali actors won awards

10:45 AM ON 9th January, 2016 By Mirchi Vilas

Baahubali actors won awards

తమిళనాడులో అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యాగజైన్‌ లలో 'వికటన్‌' కూడా ఒకటి. ఈ వికటన్‌ మ్యాగజైన్‌ వారు 2015 కి సంబంధించి 'మాన్యువల్‌ వికటన్‌ అవార్డ్సు' ని నిన్న ప్రకటించింది. ఈ అవార్డులు సినిమాలకి, స్పోర్ట్స్‌ కేటగిరీకి మాత్రమే ఇస్తారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి' చిత్రం తమిళ వెర్షన్‌ని 'వికటన్‌' మ్యాగజైన్‌ సంస్ధ ఎంపిక చేసింది. ఏకంగా బాహుబలి చిత్రం 8 అవార్డులు గెలుచుకుంది. అవేంటో చూద్దాం.

1. ఉత్తమ సహాయనటులు - రమ్యకృష్ణ, సత్యరాజ్‌

2. ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌ - రమా రాజమౌళి, ప్రశాంతి

3. ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌ వైజర్స్‌ మరియు ప్రొడక్షన్ డిజైనర్స్‌ - శ్రీనివాస్‌ మోహన్‌, సాబు సిరిల్‌

4. ఉత్తమ మేకప్‌ మెన్స్‌ - సేనాపతి నాయుడు, నల్లా శ్రీను

'బాహుబలి' టీమ్ కి మిర్చివిలస్.కామ్ అభినందనలు తెలుపుతుంది.

English summary

Baahubali actors nominated for awards by Vikatan magazine awards for 4 categories and 8 awards.