'బాహుబలి' ఇంటర్ నేషనల్ పోస్టర్

Baahubali international poster

01:46 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Baahubali international poster

దర్శక దిగ్గజం రాజమౌళి కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన సినిమా 'బాహుబలి'. మరో 6 నెలలలో 'బాహుబలి -2' సినిమాని విడుదల చెయ్యడానికి సినిమా యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హందీ, మలయాళం భాషలలో విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక కొత్త పోస్టర్‌ ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమా 70 దేశాల్లో అమ్ముడైంది. అయితే ఈ సినిమా విడుదల చేసే డేట్‌ను ఇంకా నిర్ణయించలేదు.

English summary

S.S. Rajamouli's prestiguous movie Baahubali -2 shooting was under process. This movie international poster was releasing soon. Prabhas, Tamanna and Anushka was romanced in this film.