'బాహుబలి' ని 100 పార్ట్స్‌ లో తీస్తా

Baahubali movie can take in 100 parts

10:52 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Baahubali movie can take in 100 parts

తెలుగు సినీ పరిశ్రమ గర్వపడే దర్శకుడు రాజమౌళి. 'బాహుబలి' చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా పెంచిన రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి -2' ఘాటింగ్‌ తో బిజీగా ఉన్నాడు. బాహుబలి మొదటి పార్ట్‌ కంటే ఎక్కువ స్థాయిలో బాహుబలి రెండో పార్ట్‌ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. తాజాగా రాజమౌళి గ్రాఫిక్‌ ఇండియాతో కలిసి బాహుబలి కామిక్స్‌ ఫస్ట్‌లుక్‌ ని విడుదల చేశాడు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ త్వరలోనే ఈ బాహుబలి కామిక్స్ ని, గేమ్స్ ని విడుదల చేస్తాం. నా దగ్గర బాహుబలి కధకి సంబంధించి వేలకు వేలు పేజీలు ఉన్నాయి. ఆ కథతో బాహుబలి ని 100 పార్టులుగా తెరకెక్కించవచ్చు.

ఉదాహరణకి బాహుబలి చిన్నప్పుడు పాత్ర చాలా సేపు చూపించవచ్చు కానీ చిత్రం నిడివి పెరిగిపోతుండటం వల్ల కొద్ది క్షణాలే చూపించాను అని రాజమౌళి తెలిపాడు.

English summary

S.S. Rajamouli joined with graphics India and released Comics Baahubali. In that stage Rajamouli speaks that Baahubali movie can take in 100 parts.