రాజమౌళికి షాక్: 'బాహుబలి 2' కి కూడా ఈ గండం తప్పలేదు.. స్టోరీ మొత్తం లీక్ చేసేశారు!

Baahubali part 2 story leaked

04:00 PM ON 19th September, 2016 By Mirchi Vilas

Baahubali part 2 story leaked

ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి ద బిగినింగ్' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన ప్రభాస్, రానాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యారో కూడా తెలిసిందే. అయితే సగ భాగం మాత్రమే. మొదటి భాగం(పార్ట్ 1) క్లైమాక్స్ లో కట్టప్ప అమరేంద్ర బాహుబలిని వెన్ను పోటు పోడిచానని చెప్పటంతో అక్కడితో పార్ట్ 1 పూర్తి అవుతుంది. దీని తరువాత భాగం 2017లో రాబోతుంది. అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి దాదాపు రెండేళ్లు పడుతుంది. కానీ ఈ సస్పెన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే వారందరికీ సమాధానం దొరికేసినట్టే.. బాహుబలి 2 స్టోరీ మొత్తం సోషల్ మీడియాలో లీకై హల్ చల్ చేస్తుంది. బాహుబలి 2 స్టోరీలోకి వెళ్తే..

1/14 Pages

మొదటి భాగం(పార్ట్ 1) క్లైమాక్స్ లో కట్టప్ప అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచానని చెప్పటంతో అక్కడితో పార్ట్ 1 పూర్తి అవుతుంది.  దాని తర్వాత కట్టప్ప మిగిలిన స్టోరీ శివుడు(ప్రభాస్)కి చెబుతాడు. కాలకేయ రాజ్యం మీద గెలిచి విజయజెండా ఎగరవేసిన మహిస్మతి రాజ్యానికి అమరేంద్ర బాహుబలి రాజు అవుతాడు. మరోవైపు కన్న కొడుకు(భల్లాల దేవ)కి అన్యాయం జరిగింది అని బిజ్జలదేవ్(నాజర్) కోపంతో రగిలిపోతాడు.

English summary

Baahubali part 2 story leaked. Prabhas upcoming movie Baahubali 2 full story leaked in social media.