తెలుగు లో డబ్ కానున్నబాజీరావు మస్థానీ 

Baaji Rao MAsthani To Dub In Telugu And Tamil

07:21 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Baaji Rao MAsthani To Dub In Telugu And Tamil

దక్షినాది సినిమాలకు ఉత్తరాది లో ఉన్నంత క్రాజే అంతా ఇంతా కాదు. ఇక్కడ ఒక సినిమా హిట్ ఇయ్యిన్ధి అంటే చాలు వెంటనే అక్కడ రీమేక్ చేసేస్తుంటారు. బాహుబలి , రుద్రమ దేవి వంటి చారిత్రాత్మక చిత్రాలు దేశ వ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో వేరే చెప్పన్నక్క ర్లదు . దక్షిణాదిన చారిత్రాత్మక చిత్రాలకు ఉన్న క్రేజ్ ను దృష్టి లో పెట్టుకుని తాజాగా బాలీవుడ్ లో రూపోందుతున్న బాజీ రావు మస్థానీ చిత్రాన్ని తెలుగు ,తమిళ బాషలలో విడుదల చెయ్యనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి తెలిపాడు. తనకు దక్షినాది ప్రజల అభిరుచి మీద గట్టి నమ్మకం ఉందని అందుచేతనే ఇక్కడ విడుదల చేయ్యనున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 18 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపాడు .

English summary

Bollywood most awaited movie baaji rao masthani to dub in telugu and tamil languages. This movie is going to be released on december 18th,said by sanjay leela bhansali