ట్రైలర్ లో చెమటలు పట్టిస్తున్న కత్రినా(వీడియో)

Baar Baar Dekho movie trailer

03:48 PM ON 4th August, 2016 By Mirchi Vilas

Baar Baar Dekho movie trailer

బాలీవుడ్ హాట్ సెక్సీ బ్యూటీ కత్రినా కైఫ్ తాజాగా నటించిన 'బార్ బార్ దేఖో' చిత్రం ట్రైలర్ విడుదలయ్యింది. సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ లు జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను నిర్మాత కరణ్ జోహార్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. నిత్యా మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జయ్ పాత్రలో సిద్దార్థ్, దియా పాత్రలో కత్రినా నటిస్తున్నారు. సినిమా మాట ఎలా ఉన్నా ఇందులో కత్రినా విపరీతంగా అందాలు ఆరబోసింది అని తెలుస్తుంది. బికినీలో విచ్చలవిడిగా అందాలు వడ్డించింది. ఆ సీన్ ని చూస్తే ఎటువంటి వాడికైనా చెమటలు పట్టక తప్పదు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఒకసారి ఆ హాట్ ట్రైలర్ పై మీరు ఒక లుక్ వేసేయండి.

English summary

Baar Baar Dekho movie trailer