లేడీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జోస్యాలు ఇవే

Baba Vanga  Prediction

10:28 AM ON 26th February, 2016 By Mirchi Vilas

Baba Vanga  Prediction

మనదేశంలో జోస్యం మీద ఒక విధమైన అభిప్రాయం ఉంది. ఇక్కడ  స్వామీజీలు, బాబాలు కోకొల్లలు. ఇక్కడ ఉన్నట్లే ప్రపంచంలో పలు చోట్ల స్వామీజీలు, బాబాలు, మంత్రగాళ్లు ఉంటారు. కాని కొంతమంది ఉత్తుతి బాబాలు ఉంటారు అంటే మోసం చేసి డబ్బలు గుంజుకునేవారనమాట. కొంతమంది మాత్రం దైవానుభూతి కలిగి స్వచ్చమైన మనస్సుతో జీవిస్తుంటారు. ఎటువంటి మోసాలు, అన్యాయాలు చేయకుండా జీవిస్తుంటారు. అసలు విషయాని కొస్తే మనదేశంలో పోతూరి వీరబ్రహ్మాం సాములోరి మాదిరిగానే ఇతర దేశాల్లోనూ భవిష్యత్తును వినిపించే వారుంటారు.

మనకు పోతూలూరి వీరబ్రహ్మం ఎలా ఫేమస్సో....విదేశాలలో నాస్ట్రోడామన్‌ బాగా ఫేమస్‌. ఇది ఇలా ఉండగా బల్గేరియాకు చెందిన ఒక మహిళ చెప్పిన జోస్యాలు కూడా ఇటీవల బాగా గుర్తింపు పొందాయి. ఆమె చెప్పిన చాలా సంఘటనలు నిజం కావడంతో మెల్ల మెల్లగా వెలుగులోకి వస్తున్నాయి ఆమె జోస్యాలు. ఆమె చెప్పిన చాలా సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీమాంశాలుగా మారాయి.

ఇంతకి ఆమె ఎవరు ఏం చెప్పారు అనే విషయాలను చర్చిద్దాం.

1/19 Pages

బల్గేరియాలోని పెట్రిచ్‌ సిటీలో 1911 జనవరి 31న జన్మించారు. ఈమె పేరు బాబా వాంగ (పన్డేవా). 12 సంవత్సరాల వయస్సులోనే టోర్నడోలో కొట్టుకు పోయినా ఆమె ప్రాణాలతో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాకపోతే కళ్లల్లో మట్టి బాగా పడడం వల్ల ఆమెకు కళ్లు పోయాయి. తను 16 వ ఏటనుండి భవిష్యత్తు వినిపించడం మొదలు పెట్టింది. ఆమె 1996 ఆగష్టు 11 న మరణించింది. ఆమె చెప్పిన జోస్యాల్లో నిజమైన కొన్నింటిని తెలుసుకుందాం.

English summary

Here are some facts about world Baba Vanga known after her marriage as Vangelia Gushterova , was ablind Bulgarian mystic, clairvoyant, and herbalist from the region of Macedonia, who spent most of her life in the Rupite area in the Kozhuh mountains, Bulgaria.