బాబు బంగారం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Babu Bangaram movie review and rating

12:16 PM ON 12th August, 2016 By Mirchi Vilas

Babu Bangaram movie review and rating

దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం 'బాబు బంగారం'. వెంకటేష్ లో పూర్తి స్ధాయి యాక్షన్ హీరోగా చూసి చాలా కాలమైంది. ఇప్పుడు బాబు బంగారంలో వెంకీ తన యాక్షన్ మార్క్ ను మరోసారి చూపించడానికి బాబు బంగారం చిత్రంతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన బాబు బంగారం ట్రైలర్, పాటలు సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పాయి. అయితే వెంకీ ప్రయత్నం ఎంత వరకు ఫలిచిందో మనం ఇప్పుడు చూద్దాం..

Reviewer
Review Date
Movie Name Babu Bangaram Telugu Movie Review and Rating
Author Rating 3/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: మారుతి

నిర్మాణం: సితార ఎంటర్టైన్మెంట్స్

తారాగణం: వెంకటేష్, నయనతార, బ్రహ్మానందం, పృథ్వి, పోసాని కృష్ణమురళి, పూనమ్ బజ్వా, వెన్నెల కిషోర్ తదితరులు 

సంగీతం: ఘిబ్రాన్

నిర్మాత: ఎస్. నాగవంశీ, పిడివి ప్రసాద్

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 12-08-2016

English summary

Babu Bangaram movie review and rating