బస్టాండ్ బాత్ రూం లో ప్రసవం

Baby Borns In Bathroom

05:30 AM ON 1st January, 1970 By Mirchi Vilas

Baby Borns In Bathroom

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఆర్టీసీ బస్టాండులోని బాత్‌రూంలో ఓ మహిళ ప్రసవించింది. నాగవల్లి అనే మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు నుంచి కైకలూరు ఆసుపత్రికి తీసుకు వెళ్ళడానికి బస్ స్టాండ్ కి రాగా , అక్కడ భాత్ రూం కి వెళ్ళినపుడు ఈ ఘటన జరిగింది. తల్లీబిడ్డలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

English summary

A woman named Nagavalli gives birth to new baby in bus stand bathroom happens in bhimavaram, west godavari district