బేబి పాండా ప్రపంచాన్ని చూడదంట

Baby Panda Rejected to see the World

05:07 PM ON 19th November, 2015 By Mirchi Vilas

Baby Panda Rejected to see the World

పాండాలు చూడడానికి బలే ముద్ధుముద్ధుగా ఉంటాయి చిన్న పిల్లలకి వీటి బొమ్మలు అంటే బలే ఇష్టం.క్వాల లంపుర్‌ కి చెందిన మలేషియా జాతీయ జూ కి చెందిన మూడు నెలల వయస్సుగల బేబి పాండాకి మొదటి సారిగా ప్రపంచాన్ని పరిచయం చేసారు.దాంతో ఆ బేబి పాండా ఒక్కసారిగా వచ్చిన వెలుగుని చూసి తట్టుకోలేక పోయింది.ఈ బేబి పాండా ఆగష్టు 18 న జన్మిచ్చింది.మూడు నెలల ఎలుగుబంటి ఎంత ఆతృతతో ప్రపంచాన్ని ఎంతశ్రద్ధ తో చూస్తుంది అనుకున్న వారి ఆలోచనలు తారుమారు అయ్యాయి.ఆ బేబి పాండా ఈ ప్రపంచాన్ని చూడడానికి నిరాకరించింది.

ఆబేబి పాండా తల్లి దండ్రులైన లియాంగ్‌ లియాంగ్‌ మరియు జింగ్‌జింగ్‌ కి జన్మించింది. మొదటిసారిగా ఈ రోజే ఈ అందమైన బేబిని ప్రజలకు చూపించారు.ఇంకా దీనికి పేరు పెట్టలేదు దీన్ని ఆడించడానికి దానిలాంటి రూపాన్ని కలిగిన బొమ్మలను సేకరించి దాని చుట్టూపెట్టి ఆడిస్తున్నారంట.ఏమైతేనేం వెలకమ్‌ టూ న్యూ వరల్డ్‌ బేబి పాండా.

English summary

Baby Panda Rejected to see the World