బ్యాక్టీరియాతో వర్షం కురిపించిన శాస్త్రవేత్తలు

Bacteria in Clouds Could Make Rain

12:36 PM ON 16th May, 2016 By Mirchi Vilas

Bacteria in Clouds Could Make Rain

అవును మీరు చదివింది నిజమే , రకరకాల వ్యాధులను ప్రజలలో వ్యాప్తి చేసి వారిని ఆసుపత్రి పాలు చేసే బ్యాక్టీరియాతో వర్షం కురిపించడం ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా..? బ్యాక్టీరియా మనుషుల పై ఎలాంటి ప్రభావం చూపుతుందో , వాతావరణం పై కూడా అంతే ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు . యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని శాస్త్రవేత్తలు చేసిన ఒక ప్రయోగం అందరిని ఆశ్చర్యపరిచింది . జర్మనీ కి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ ప్రయోగం చేసి విజయం సాధించారు . మేఘాలను కరిగించి వర్షం కురిపించే శక్తి బ్యాక్టీరియా కు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు . ఈ బ్యాక్టీరియా ను ప్రయోగించడానికి 1.2 మైళ్ళ ఎత్తున్న ఒక కొండ పైకి ఎక్కి ఈ బ్యాక్టీరియా ను ప్రయోగించగా కొద్దిసేపటికే ఆకాశం మేఘాలతో నిండిపోయి వర్షం కురిసింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టగా ఇప్పుడు ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి . ఈ ప్రయోగం సాయంతో కరువు పరిస్థితులను అధిగమించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:అసలు శివాజీ కి ఏమైంది?

ఇవి కూడా చదవండి:టీనేజ్ కుర్రాడితో ఎఫైర్‌ పెట్టుకున్న రమ్యకృష్ణ

ఇవి కూడా చదవండి:బన్నీ పై సీరియస్ అయిన స్నేహ

English summary

German Scientists Discover that we can Make Clouds rain instantly by using Bacteria. This was tested by Climbing 1.2 Miles height hill and Sprayed Bacteria and within few minuted clouds make rain at that place.