బ్రా వాడితే మహిళలకు వచ్చే సమస్యలు ఏమిటో తెలుసా!

Bad effects while using bra

06:51 PM ON 26th July, 2016 By Mirchi Vilas

Bad effects while using bra

పూర్వంతో పోలిస్తే ఇటు ఆడవాళ్లు, అటు మగవాళ్ళు కూడా స్టైల్ గా ఉండాలని, స్టైలిష్ గా కనిపించాలని కోరుకుంటున్నారు. దీంతో రకరకాల వస్తువులు వాడుతున్నారు. ముఖ్యంగా యువత విషయానికి వస్తే ఇలాంటివి వాడడంలో బాగా కనిపిస్తుంది. ఇక ప్రధానంగా యువతులు, మహిళలైతే ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు వచ్చే ట్రెండ్స్ ను గమనిస్తూ అందుకు తగినట్టుగా పలు రకాల మోడ్రన్ వస్త్రాలు ధరిస్తూ తమ అందాన్ని కాపాడుకుంటున్నారు. ఏదైనా శృతి మించనంత వరకూ పర్వాలేదు, ఆతర్వాతే ప్రమాదం పొంచి వుంటుంది. అలాగే మహిళలు ధరించే మోడ్రన్ దుస్తుల్లో ఓ రకమైన గార్మెంట్స్ వల్ల వారికి పలు అనారోగ్యాలను కల్గిస్తున్నాయట. ఇంతకీ ఆ గార్మెంట్ ఏమిటంటే, 'బ్రా'.

1/4 Pages

అవును, దాంతో మహిళలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయట. యువతులు, మహిళలైతే బ్రాలను ఎక్కువగా ధరించడం పరిపాటే. స్టైల్ కోసం, ఫ్యాషన్ గా ఉండాలనో వీటిని ఎక్కువగా వాడేస్తున్నారు. కానీ వాటి వల్ల కలిగే అనారోగ్యాలను మాత్రం గుర్తించడం లేదు. సాధారణంగా బ్రాలను ధరిస్తే వక్షోజాలు మంచి ఆకృతిలో ఉంటాయని అనేక మంది భావిస్తారు. కానీ అది కరెక్ట్ కాదని నిపుణులు అంటున్నారు.

English summary

Bad effects while using bra