పవన్ అభిమానులకు చేదు వార్త

Bad News To Pawan Kalyan Fans

01:08 PM ON 24th March, 2016 By Mirchi Vilas

Bad News To Pawan Kalyan Fans

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ఈ సినిమా . ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే నెల 8న ఉగాది కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది . ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలలో విడులవుతుండడం ఒక విశేషం అయితే , కేవలం హిందీ లోనే 800 ధియేటర్లలో విడుదలవుతుంది. ఇలా ఇప్పటికే విడుదలకు ముందే రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం పై పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో కుడా అంచనాలు పెరిగిపోతున్నాయి. వెండి తెర మీద తమ అభిమాన హీరో ను ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అని ఆత్రుత పడుతున్న అభిమానులకు సర్దార్ యూనిట్ పెద్ద షాక్ ఇచ్చింది.

ఇంతకి ఆ షాక్ ఎంతని అనుకుంటున్నారా ..! సాధారణంగా తమ అభిమాన హీరోను వెండి తెర పై చూసేందుకు తెగ ఆరాట పడిపోతుంటారు . కానీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయం లో మాత్రం మొదటి 20 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ కనిపించడట.దానికి ప్రధాన కారణం అప్పటి వరకు సినిమాలోని విలన్ , హీరోయిన్లు , ఊరి జనాలను విలన్ పెట్టె బాధలు , విలన్ చేసే అరాచకాలు ఇలా మొదటి 20 నిమిషాల పాటు ఈ తతంగం అంతా అయిపోయాకా అప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుందట . సినిమా మొదలైన 20 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం పవన్ అభిమానులను నిరుత్సాహ పరిచే విషయమే.

వర్మ కాలర్ పట్టుకున్న నిర్మాత

ముద్దు పెట్టుకునేప్పుడు కళ్ళెందుకు మూసుకుంటారో తెలుసా?

ఇండియా టీమ్ కు పూనమ్‌ హాట్‌ గిఫ్ట్‌

ఫ్రెండ్‌ భార్యతో సెక్స్‌ వీడియో విలువ 700 కోట్లు!

English summary

Tollywood most awaited movie was Pawan Kalyan's "Sardaar Gabbar Singh".This movie was going to be release on April 8th on the Eve of Ugadi.Sardaar Movie unit has given shock to Pawan Kalyan fans that Pawan Kalyan was not going to appear for the first twenty minutes in the Movie.