మే 11న బద్రీనాథ్‌ ఆలయ పునఃప్రారంభం

Badrinath Temple To Start On May 11th

10:00 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Badrinath Temple To Start On May 11th

శీతకాలం సందర్భంగా గత నవంబరు 17న మూసివేసిన బద్రీనాథ్‌ పుణ్యక్షేత్రం మే 11న పునప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఆ రోజున తెల్లవారు జామున 4:30 గంటలకు ప్రత్యేక పూజలు చేసి ఆలయ ద్వారాలను తెరవనున్నట్లు బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ సీఈఓ బీడీ సింగ్‌ పేర్కొన్నారు.. ఇక బద్రీ నాధ్ యాత్రకు భక్తులు ఇప్పటినుంచే సన్నధం అవుతుంటారు. ఉత్తరాఖండ్ లోని బద్రీనాధ్ ఆలయంలో బదరీ నారాయణుడు కొలువై వున్నాడు. వేసవి కాలంలోనే భక్తులను ఇక్కడకు అనుమతిస్తారు.

English summary