రోడ్డు పై సోనాల్ చౌహాన్ కార్ ఆపి ప్రపోజ్ చేసిన యువకుడు(వీడియో)

Badtameez trailer 2016

02:55 PM ON 28th May, 2016 By Mirchi Vilas

Badtameez trailer 2016

జన్నత్ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తెలుగులో రెయిన్బో చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్. తెలుగులో చేసినరెయిన్బో ఫ్లాప్ కావడంతో మళ్లీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అయితే తెలుగులోమళ్లీ లెజెండ్ చిత్రంతో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇందులో బికినీ వేసి కుర్రకారు మతులు పోగొట్టింది. దీంతో ఈ అమ్మడుకి పండగ చేస్కో చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. సెకండ్ హీరోయిన్ అయినా వచ్చిన అవకాశం ఒదులుకోకూడదు అని ఈ చిత్రంలో కూడా బికినీలో రెచ్చిపోయింది. ఆ తరువాత మళ్లీ డిక్టేటర్ చిత్రంలో నటించింది.

అయితే దీని తరువాత ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలేమీ రాలేదు. ఇదిలా ఉంటే.. నడిరోడ్డు పై సోనాల్ చౌహాన్ కారు ఆపి సోనాల్ కు ఓ వ్యక్తి లవ్ ప్రపోజ్ చేశాడు. అయితే ఇదంతా రియల్ లైఫ్ లో కాదు, రీల్ లైఫ్ లో! అసలు విషయంలోకి వెళ్తే.. సింగర్ అంకిత్ తివారీ-సోనాల్ చౌహాన్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ ఎడిషన్ బడ్తమీజ్. అంకిత్ హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమిస్తాడు. దీంతో ఆమెకు ప్రపోజ్ చేయాలని డిసైడ్ అవుతాడు. రోడ్డు పై కారు ఆపి సోనాల్ కు ప్రపోజ్ చేస్తాడు. ఈ సన్నివేసం బాగా రావడంతో దర్శకుడు సిద్ధాంత్ సచ్ దేవ్ వారిని మెచ్చుకున్నాడట. యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. వీడియోను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్, ప్రస్తుతం జాక్ అండ్ జిల్ లో కూడా నటిస్తున్నాని సోనాల్ తెలిపింది.

English summary

Badtameez trailer 2016. Hot beauty and sexy beauty Sonal Chauhan latest movie trailer Badtameez.