బాహుబలి 'శివుని ఆన' పాట అందులోదా ?

Bahubali Sivuni Aana Song Copied From Old Movie

11:45 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Bahubali Sivuni Aana Song Copied From Old Movie

రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రంలో ప్రభాస్‌ శివలింగం ఎత్తుకున్నప్పుడు వచ్చే పాట 'శివుని ఆన' పాట ఎంత సూపర్‌హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ పాట లిరిక్స్‌ని 90 శాతం 'శివ తాండవ' స్తోత్రం నుండి తీసుకుని చేశారని ఆ పాట వింటే తెలుస్తుంది. యమ్‌.యమ్‌.కీరవాణి స్వర పరిచిన ఎంత సూపర్‌హిట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ పాట లిరిక్స్‌ను ఇంతకు ముందే వేరే సినిమాలో వాడేశారు. అదే చిత్రమంటే 'సంపూర్ణ రామాయణం' చిత్రంలో రావణుడి పాత్రలో ఉన్న ఎస్‌.వి. రంగారావు గారు శివ పైజ చేస్తూ ఈ పాటని పాడతారు. దీనినే 'బాహుబలి' లో కూడా వాడారు. రావణుడు శివుడికి పరమ భక్తుడని చాలా మందికి తెలిసి ఉండదు. ఎస్‌.వి. రంగారావు పాడిన ఆ వీడియోని మీరు కూడా చూడండి.

English summary

S.S.Rajamouli's Bahubali movie created a new history in Indian movie industry and that movie has collected record ammount world wide and the famous song named "Sivuni Aana" song was copied from the old movie.Now this video was trending on youtube