భళా బాహుబలి భళా

Bahubali Team Congratulated By Celebrities

10:01 AM ON 29th March, 2016 By Mirchi Vilas

Bahubali Team Congratulated By Celebrities

ఇండియా సినీ ఇండస్ట్రీలో తొలిసారి జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన అనూహ్యమైన ఘనత ఎస్ ఎస్ రాజమౌళి 'బాహుబలి' కి దక్కింది. 63ఏళ్ళ కల ఫలించింది. అందుకే అందరూ భళా బాహుబలి భళా అంటున్నారు. 80 యేళ్ల తెలుగు సినిమా చరిత్రలో మరపురాని మధుర అనుభూతి కలిగించిన  జక్కన్న, అతని బృం దానికి అందరూ జేజేలు పలుకుతున్నారు.

ఇవి కుడా చుడండి

ఈ వారం రాశి ఫలాలు

రోడ్డు పై ఆ పని చేస్తున్నకూతురి చెంప చెళ్ళుమనిపించిన తల్లి

కమ్మ కులం గొప్పేంటి ?: జగపతిబాబు

1/7 Pages

రూ.600 కోట్లకుపైగా వసూళ్లు ...

    భారీ బడ్జెట్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ మాయాజాలంతో రూపొందించిన ‘బాహుబలి’ జాతీయ స్తాయిలో ఉత్తమ చిత్రంగా  గెలవడం ఈసారి ప్రత్యేకత. ఇక ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొంది.. రూ.600 కోట్లకుపైగా వసూళ్లు సాధించి.. భారతీయ సినిమాలో పీకే, బజరంగీ భాయిజాన్‌ల తర్వాత మూడో స్థానంలో నిలిచిన ఖ్యాతిని ‘బాహుబలి’ గడించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణను పొందడంతోపాటు తాజాగా ప్రఖ్యాత సినీ దర్శకుడు రమేశ్‌సిప్పీ నేతృత్వంలోని జ్యూరీ సభ్యుల మనసుల్నీ గెలిచి తెలుగు సినిమా శిఖర స్థాయికి చేర్చింది.

English summary

Bahubali Movie won Awards for the best film in India.This was the first Telugu film to grab this award and so many celebrities like Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu,Venkayya Naidu and Many others congratulated Bahubali team for winning Award.