బాహుబలి -2 ఘాటింగ్‌ కూడా అక్కడేనా 

Bahubali2 To Shoot At Kannur Palace

11:57 AM ON 19th January, 2016 By Mirchi Vilas

Bahubali2 To Shoot At Kannur Palace

సుప్రసిద్ద డైరెక్టర్‌ రాజమౌళి బాహుబలి సినిమాతో మ్యాజిక్‌ చేసాడు.బాహుబలి లో అద్భతమైన సెట్టింగ్ లతో అలరించిన రాజమౌళి ఇప్పుడు బాహుబలి -2 చిత్రీరకణ కోసం ఒక చారిత్రాత్మకమైన కోటను ఎంచుకున్నారు. బాహుబలి-2 ఒక చిన్న షెడ్యూల్‌ ను పూర్తిచేసుకున్న తరువాత ఘాటింగ్‌ ను కేరళ లో ఉన్న కన్నూర్‌ కోటలో ప్రారంభించనున్నారు. ఈ కోటను 15వ శతాబ్దంలో పోర్చుగీసు వారు నిర్మించారు. ఈ కోటను సెయింట్‌ ఏంజిలో ఫోర్ట్‌ అని కూడా పిలుస్తారు. ప్రభాస్‌, రాణా మరియు మిగతా తారాగణంతో కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రించనున్నారు. ఈ సినిమాకు కన్నూర్‌ కోట పర్ఫెక్ట్‌ లొకేషన్‌ అని రాజమౌళి భావిస్తున్నాడు. బాహుబలి లో విజువల్స్‌ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన రాజమౌళి ఇప్పుడు కూడా విజువల్స్‌ తో ప్రేక్షకులను మరింత కనువిందు చెయ్యనున్నాడు.

English summary

S.S.Raja Mouli's Bahubali-2 movie to shoot at Kannur Palace In Kerala