బాలయ్య ఆరోగ్య రహస్యం అదా ..

Bala Krishna Revealed His Health Secret

10:42 AM ON 9th April, 2016 By Mirchi Vilas

Bala Krishna Revealed His Health Secret

అరవైలో కూడా ఇరవైగా కనపడాలంటే చాలా కష్టపడాలి ... అందునా హీరోలైతే రకరకాల సౌందర్య సాధనాలు, చిట్కాలు తప్పనిసరి ... ఇక నందమూరి నటసింహం బాలయ్య ఆరోగ్య రహస్యం ఏమిటా అని చాలారోజుల నుంచి అందరూ జుట్టు పీక్కుంటున్నారు. అయితే శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది నాడు బాలయ్య తన ఆరోగ్య రహస్యం చెప్పేసాడు. అమ్మో ఇదా రహస్యం అనేలా వుంది ... ఇంతకీ బాలయ్య ఏమన్నాడంటే, ' ముక్కుసూటి తనం తన ఆరోగ్య రహస్యం' అన్నాడు. సన్‌టైమ్స్‌ క్లబ్ ఉగాది వేడుకల్లో పాల్గొన్న బాలయ్య కు ఈ సందర్భంగా నిర్వహకులు ఉగాది పురస్కారాలను అందజేశారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. దుర్మిఖినామ సంవత్సరం మహిళలదేనని అన్నారు. తనకు కులం, మతం, ప్రాంతం బేధాలు లేవని తను అందరివాడినని ఆయన చెబుతూ, ఇదే సందర్భంలో రాజధానికి భూములు ఇచ్చిన వారికి పాదాభివందనం చేసాడు. గౌతమిపుత్ర వందో సినిమా గురించి కూడా ప్రస్తావించాడు.

ఇవి కూడా చదవండి:

సర్దార్ సినిమా కోసం కత్తులతో దాడి.. ఒకరి మృతి

పవన్ 2 రూపాయల ఆర్టిస్ట్

సర్దార్ తోనైనా పవన్ కళ్ళు తెరవాలన్న వర్మ

English summary

Cine Hero and Hindupuram MLA Nandamuri Balakrishna says that Straight Forwardness was his health secret. He says this thing in Suns Times Club Interviews on Behalf of Ugadi Festival.