ఈ సాంగ్‌కు భలే కనెక్టయ్యిందట

Bala Tripuramani Song Making Video From Brahmotsavam

11:03 AM ON 16th May, 2016 By Mirchi Vilas

Bala Tripuramani Song Making Video From Brahmotsavam

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్ దగ్గర‌ పడుతుండడంతో ప్రమోషన్ స్పీడందుకుంది. తాజాగా రెండున్నర నిమిషాల నిడివిగల 'బాలా త్రిపురమణి' అనే సాంగ్‌ని యూనిట్ రిలీజ్ చేసింది . ఈ పాటలోని కొన్ని సన్నివేశాలను గురించి యూనిట్ సభ్యులైన లిరిసిస్ట్ కృష్ణ చైతన్య, మ్యూజిక్ గురించి మిక్కీ జె మేయర్, కెమెరామన్ రత్నవేలు, సింగర్ రాహుల్ నంబియార్, నిర్మాత పీవీపీ, హీరోయిన్స్ సమంత, కాజల్స్ వివరించారు. ఈ పాటలో మహేష్ చాలా అందంగా కనిపిస్తున్నాడని సమంత కూడా బయటపెట్టేసింది. కారులో వెళ్తున్నప్పుడు రోజూ ఈ పాటకు కనెక్ట్ అయ్యానంటూ చెబుతోంది. అయితే మీరు కనెక్ట్ అవ్వండి.

ఇవి కూడా చదవండి:8 వేల గులాబీలతో హీరోయిన్ ని పడేసిన ఫ్యాన్

ఇవి కూడా చదవండి:బన్నీ పై సీరియస్ అయిన స్నేహ

ఇవి కూడా చదవండి:ఈ చిన్నారి ప్రశ్నలకు సూపర్ స్టార్ షాక్

English summary

TollywoodSuper Star Mahesh Babu's Upcoming movie was brahmotsavam and recently tjis movie unit released "Bala Tripuramani" Song Making Video From Brahmotsavam movie. Brahmotsavam movie was going to release on May 20th.