ఒక ఇంటివాడైన చంటిగాడు!

Baladitya reception in Banjara hills tajmahal hotel

04:42 PM ON 13th August, 2016 By Mirchi Vilas

Baladitya reception in Banjara hills tajmahal hotel

లిటిల్ సోల్జర్స్, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం వంటి చిత్రాల్లో బాలనటునిగా నటించిన బాలాదిత్య ఆ తరువాత చంటిగాడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత రూమ్ మేట్స్, జాజిమల్లి, 1940లో ఒక గ్రామం, వేట వంటి చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు బాలాదిత్య ఓ ఇంటివాడయ్యాడు. మానస అనే అమ్మాయితో బాలాదిత్య వివాహం ఈనెల 6న జరిగింది. నిన్న(ఆగష్టు12) హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని తాజ్ మహల్ హోటల్ లో రిసెప్షన్ వేడుకను గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లి ఫోటోలు కింద స్లైడ్ షోలో చూడవచ్చు..

1/11 Pages

English summary

Baladitya reception in Banjara hills tajmahal hotel