ప్రమాదంలో ధ్వంసమైన బాలకృష్ణ కారు(వీడియో)

Balakrishna car got accident

06:08 PM ON 29th June, 2016 By Mirchi Vilas

Balakrishna car got accident

నటసింహం నందమూరి బాలకృష్ణ కార్ ప్రమాదానికి గురైంది. హిందూపురం నుండి బెంగుళూరుకు వెళుతున్న సమయంలో బాలకృష్ణ కార్ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీ కొట్టింది. కార్ కు వేసిన పూలదండ.. డ్రైవింగ్ సమయంలో గాలికి ఒక్కసారిగా పైకి లేవడంతో డ్రైవర్ కి రోడ్డు కనబడకపోవడంతో కార్ పక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొట్టిందని సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తుంది. ఇందులో బాలకృష్ణ కూడా ఉన్నారు. కారు ధ్వంసమవ్వడంతో బాలకృష్ణ మరో కారులో బెంగళూరు-హైదరాబాద్ వెళ్లారు.

English summary

Balakrishna car got accident