సిగరెట్ తాగనివ్వరు..కడుపు చేస్తానంటే అదీ కాదంటారు(వీడియో)

Balakrishna Controversial Comments In Nayaki Audio Launch

03:33 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Balakrishna Controversial Comments In Nayaki Audio Launch

ఇంతకు ముందు గతంలో నారా రోహిత్ నటించిన సావిత్రి సినిమా ఆడి వేడుక సందర్భంగా బాలయ్య మాటలు వివాదస్పదమైన విషయం తెలిసిందే . బాలయ్య చేసిన వ్యాఖ్యల పై తీవ్ర నిరసన వ్యక్తమవడంతో ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో అపాలజీ కుడా చెప్పాడు . తాను కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మాత్రమే సరదాగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నానని , వేరే ఎవరినో ఉద్దేశించినవి కావని బాలయ్య చెప్పినప్పటికీ బాలయ్య వ్యవహార శైలి పై మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి :బరిలోకి దిగుతున్న 'టెర్మినేటర్' తనయుడు

ఇటీవల చెన్నై లో జరిగిన నడిగర్ సంగం క్రికెట్ టోర్నమెంట్ కు హాజారైన బాలయ్య తన చుట్టూ మిగతా నటులు ఉన్నారని కుడా లేకుండా చొక్కా విప్పి సిగరేట్ కాలుస్తూ కనిపించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు తీస్తున్నాడని పలువురు పెదవి విరిచారు.

ఇవి కూడా చదవండి :పెళ్లి పై స్పందించిన తమన్నా

తాజాగా హీరోయిన్ త్రిష ప్రాధాన పాత్రలో నటించిన "నాయకి" సినిమా ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా హాజారైన బాలయ్య ఆ ఈవెంట్ లో సరదాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు మాళ్లి దుమారం రేపుతున్నాయి . నాయకి ఆడి వేడుకలో బాలయ్య మాట్లాడుతూ " సిగరెట్ లు తాగనివ్వరు.. అమ్మాయిల్ని ముద్దు..లేదా కడుపు చేస్తానంటే అదీ కాదంటారు" అని కామెంట్లు చేసాడు . ఒక సీనియర్ నటుడిగా , ప్రజా ప్రతినిధిగా ఉన్న బాలకృష్ణ ఇలా ప్రవర్తించడం సరికాదని ఇకనైనా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి :

పబ్లిక్ గా త్రిషకు ముద్దు పెట్టిన బాలయ్య

డబ్బివ్వకుంటే కలిసున్న ఫోటోలు నెట్లో పెడతా

టాప్ లెస్ గా సెల్ఫీ దిగిన లేడీ పోలీస్

English summary

Politician And Cinema Hero Nandamuri Bala Krishna again Made some controversial comments on Ladies. He talked about his old controversies and he kisses trisha in the event.