ఉగ్రవాదులకు బాలయ్య హెచ్చరిక(వీడియో)

Balakrishna gave warning to terrorists

12:31 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

Balakrishna gave warning to terrorists

ఇది రీల్ లైఫ్ లో కాదు. రియల్ లైఫ్ లోనే. అవును దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఘాతుక చర్యల నేపథ్యంలో ఉగ్రవాదులు హద్దుమీరితే, ప్రజలెవరూ సహించరని హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రక్తానికి జాతి, మాంసానికి మతం, చర్మానికి కులం లేదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించే మనదేశంలో ప్రజలకు ఓపిక ఉందని, అయినప్పటికీ దేనికైనా ఓ హద్దు ఉంటుందన్నారు. ఉగ్రవాదం ప్రపంచానికే శత్రువుగా మారిందన్నారు. తీవ్రవాదులు మాట వినకపోతే తగిన విధంగా సమాధానం చెబుతామన్నారు.

ఇది కూడా చదవండి: మీలో ఈ క్వాలిటీస్ ఉంటే కచ్చితంగా అదృష్టవంతులు అవుతారట!

ఇది కూడా చదవండి: ఆమె ఫోన్ లో అన్నీ బూతు బొమ్మలే.. స్టూడెంట్స్ కి అడ్డంగా దొరికిపోయిన టీచర్!

ఇది కూడా చదవండి: ఈ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాకౌతారు!

English summary

Balakrishna gave warning to terrorists. Balakrishna sensational comments about Indians and gave a warning to terrorists.