కెసిఆర్ ని ఆహ్వానించిన బాలయ్య

Balakrishna Invites Kcr To Gowthami Putra Satakarni Launch Event

12:15 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Balakrishna Invites Kcr To Gowthami Putra Satakarni Launch Event

ఇదేమిటి అనుకుంటున్నారా ? నిజం , స్వయంగా నటసింహం బాలయ్యే తెలంగాణా సిఎమ్ కెసిఆర్ ని కల్సుకున్నారు. వివారాల్లోకి వెళ్తే, సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ముహూర్తపు సన్నివేశానికి హాజరుకావాలని కేసీఆర్‌కు ఆహ్వానపత్రం అందజేశారు. బాలకృష్ణతో పాటు దర్శకుడు క్రిష్‌ తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈనెల 22న బాలకృష్ణ వందోచిత్రం గౌతమీపుత్రం శాతకర్ణి ముహూర్తపు సన్నివేశం చిత్రీకరణ జరగనుంది. మొత్తానికి మరోసారి తెలుగు రాష్ట్రాల సిఎమ్ లిద్దరూ ఈ వేడుకలో కలుస్తారేమో ... చూద్దాం ...

English summary

Hero and Hindupuram MLA Balakrishna invites Telangana Chief Minister KCR for launching event of his 100th movie named Gowthami Putra Satakarni. Balakrishna went along with director Krish and invited him to attend for launching event.