పబ్లిక్ గా త్రిషకు ముద్దు పెట్టిన బాలయ్య

BalaKrishna Kisses Trisha At Nayaki Audio Launch

12:16 PM ON 20th April, 2016 By Mirchi Vilas

BalaKrishna Kisses Trisha At Nayaki Audio Launch

హీరోయిన్ త్రిష లేడి ఓరియెంటెడ్ రోల్‌లో నటిస్తున్నచిత్రం "నాయకి" . త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నాయకి సినిమా ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగింది. నాయకి సినిమా ఆడియో ఫంక్షన్‌ కు ముఖ్య అతిధిగా హజారైన నందమూరి హీరో బాలకృష్ణ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆడియో ఫంక్షన్లో త్రిషకు బాలయ్య ఒక్కసారిగా అందరి ముందు ముద్దు పెట్టేసాడు . అంతే కాక దానిని పెక్ అంటారు , మరీ ముద్దు అనలేం అంటూ బాలయ్య వివరణ కుడా ఇచ్చాడండోయ్ .

ఇవి కూడా చదవండి :ట్రైలర్‌ ఏడు గంటలు - సినిమా 30రొజులు

బాలకృష్ణతో సరసన త్రిష లయన్ సినిమాలో నటించింది కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో తన కేరక్టర్ సరిగా లేకపోవడం , రిజల్ట్ ఆశించినట్లుగా రాకపోవడంతో ఇది వరకు బాలయ్యకు త్రిష దూరంగా ఉన్నట్లు టాలీవుడ్ లో ఒక టాక్ ఉండేది. గతంలో విషయాలను మర్చిపోయి బాలయ్యకు ఆ విషయాలను మనసులో పెట్టుకోకుండా పిలవగానే వచ్చినందుకు బాలయ్య ను పలువురు సినీ పండితులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు .

ఇవి కూడా చదవండి :

ఆ టైంలో శృంగారం చేస్తే ప్రాణానికే ప్రమాదం

'నాయకి' ట్రైలర్ భయపెడుతుందిగా!

English summary

Trisha was acted in a Lady oriented film called Nayaki . And Yesterday Nandamuri Bala Krishna Launched Nayaki Audio. In that Audio function Bala Krishna Kisses Trisha infront of all the people.