బాలకృష్ణ సెల్ఫీల పిచ్చి

Balakrishna selfies

12:23 PM ON 10th March, 2016 By Mirchi Vilas

Balakrishna selfies

నందమూరి బాలకృష్ణ పేరు పొందిన తెలుగు సినీ నటుడు. అంతేకాకుండా రాజకీయ వేత్తకూడా. ఇతడిని అభిమానులు ముద్దుగా బాలయ్య అంటుంటారు. బాలయ్య చిన్న వయస్సులోనే సినీ పరిశ్రమలో అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న మహానటుడు. ఇతడి మొదటి చిత్రం తాతమ్మ కల. బాలయ్య నటించిన ఎన్నో చిత్రాలు సంచలనాన్ని సృష్టించాయి. ఇతడి ఫేన్‌ పాలోయింగ్‌ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇతడికి మాస్‌ ఫాలోయింగ్‌ బాగా ఎక్కువ. సినిమాల్లోనే కాకుండా ఎంతో హుషారుగా చలాకీగా పార్టీలలో కూడా ఉంటాడు. అంతేకాదు సామాజిక కార్యక్రమాలలో కూడా పాలు పంచుకుంటాడు. ఇలా కొన్ని కార్యక్రమాల్లో, ఫంక్షన్స్‌లో బాలయ్య దిగిన సెల్ఫీల ఫోజులని ఇక్కడ స్లైడ్‌ షోలో మీ కోసం పొందుపరిచాం. ఇంకెందుకు ఆలస్యం బాలయ్య స్టిల్స్‌ చూసి ఎంజాయ్‌ చేయండి ఇక.

1/13 Pages

ఏఎన్‌ఆర్‌ ఫోజు

స్వర్గీయులైన అక్కినేని నాగేశ్వరరావు లాగా బాలయ్యబాబు ఫోజ్‌పెట్టి యాంకర్‌ అశ్విని ఇంకా తదితరులతో తీసుకున్న సెల్ఫీ.

English summary

Nandamuri Balakrishna is popular actor and politician, known for his works exclusively in the Telugu cinema. His selfies goes viral. You want to see that selfies read the article i hope you will enjoy.