మందు కొడుతూ దొరికేసిన బాలయ్య!!

BalaKrishna with alcohol glass

07:05 PM ON 28th January, 2016 By Mirchi Vilas

BalaKrishna with alcohol glass

సాధారణంగా స్టార్‌ సెలబ్రెటీలు అందరూ తమ వ్యక్తిగతమైన ఫోటోలు బయటకి రాకుండా జాగ్రత్తలు వహిస్తారు. కానీ నటసింహ నందమూరి బాలకృష్ణ రూటే వేరు. ఏ విషయంలోను దాపరికం లేని స్వచ్ఛమైన మనసు ఆయనది. ఏకంగా ఒక చేతిలో మందుగ్లాసు, మరో చేత్తో ఫోన్లో మాట్లాడుతూ చిరునవ్వుతో ఒక ఫోటోలో దర్శనిమిస్తున్నాడు బాలయ్య. ఈ ఫోటోలో బాలయ్య చాలా ఉత్సాహంగా, ఆనందంగా కనిపిస్తున్నాడు. బహుశా 'డిక్టేటర్‌' హిట్‌ సాధించడంతో ఉల్లాసంగా ఎంజాయ్‌ చేస్తున్నప్పుడు ఈ ఫోటో దిగాడేమో. బాలయ్య అభిమానులు ఈ ఫోటోను చూసి ఎంతగానో మురిసిపోతూ, షేర్‌ చేసుకుంటున్నారు.

Michi Vilas Poll

ఏ తెలుగు స్టార్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ?

English summary

Nandamuri BalaKrishna talking in a phone and drinking alcohol. This photo is now getting viral in internet and social media.