అయుత చండీయాగంలో బాలయ్య

Balayya Ayutha Chandi Yagam in Hindupuram

01:03 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Balayya Ayutha Chandi Yagam in Hindupuram

ఇటీవల మెదక్ జిల్లాలో తెలంగాణా సిఎమ్ కెసిఆర్ భారీ ఎత్తున ఆయుత చండీ యాగం చేయగా, ఇప్పుడు అనంతపురంజిల్లా హిందూపురంలోని ఎంజీఎం క్రీడామైదానంలో అయుత చండీయాగం వైభవంగా ప్రారంభమైంది. చండీయాగంలో భాగంగా నిర్వహించిన సుదర్శనయాగంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అయుత చండీయాగాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా విచ్చేసారు.

English summary

Hero and Hindupuram MLA Nandamuri Balakrishna Started Sri Ayutha Chandi Yagam in Hindupuran in Ananthapuram district.Many of the people were visiting Ayutha Chandi Yagam in Hindupuram