లేపాక్షి ఉత్సవాలకు  ఆహ్వానించిన బాలయ్య   

Balayya Invitation To Governer Narasimhan

02:08 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Balayya Invitation To Governer Narasimhan

ఈనెల 27,28 తేదీల్లో అనంతపురం జిల్లా లేపాక్షిలో ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహించ నున్న నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ సమావేశమయ్యారు. లేపాక్షి ఉత్సవాలకు సతీసమేతంగా హాజరుకావాలని గవర్నర్‌ను ఆయన ఆహ్వానించారు. ఉత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లను వివరిస్తూ, నాలుగున్నర కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెల్పారు.

English summary

Actor and Hindupuram MLA Nandamuri Balakrishna invites Governer Narasimhan to attend for "Lepakshi Utsavam " which was going to be held in Anamthapuram District