'గుంటూరు టాకీస్‌' ట్రైలర్ కి బాలయ్య     

Balayya Launches Guntur Talkies Trailer

10:17 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Balayya Launches Guntur Talkies Trailer

ఈ మధ్య కుర్ర హీరోల సినిమాల ట్రైలర్ , ఆడియో , టీజర్ ఫంక్షన్లకు పెద్ద హీరోలను పట్టేస్తున్నారు. దీంతో కుర్ర హీరోల సినిమాలకు మంచి హైపి క్రియేట్ అవుతోంది. తాజాగా నరేష్‌, సిద్ధూ, శ్రద్ధాదాస్‌, రష్మి ప్రధాన పాత్రల్లో రూపొందిన 'గుంటూరు టాకీస్‌' థియేట్రికల్‌ ట్రైలర్‌ను డిక్టేటర్ బాలయ్య విడుదల చేసారు. ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో నిర్వహించగా, నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరై ట్రైలర్ విడుదల చేశారు. మంచు లక్ష్మీప్రసన్నతో పాటు చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది.

English summary

Nandamuri Bala Krishna has launched Guntur Talkies Movie Trailer in the event which was conducted in Prasad Labs.This movie was directed by Pravenn Sattaru.