బాసర సరస్వతి ఆలయ విశిష్టతలు ఇవే..

Basara Saraswati temple features

11:49 AM ON 5th December, 2016 By Mirchi Vilas

Basara Saraswati temple features

తెలుగు ప్రజలంతా చిన్నారులకు అక్షరాభ్యాస ఉత్సవంలో మొదట తలుచుకునే విద్యాధిదేవత. జ్ఞాన ప్రదాయని ఎవరంటే సరస్వతి అమ్మవారు. ఇక బాసరలో కొలువై ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారి మహిమ చెప్పక్కర్లేదు. ఇక్కడ అక్షరాబ్యాసాలు వంటి కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తారు... ఇక్కడి అమ్మవారి విశిష్టతలు ఏమిటి వంటి వాటి వివరాల్లోకి వెళ్తే...

1/14 Pages

1. పూర్వం కురుక్షేత్ర యుద్ధం అనంతరం కొన్నాళ్లు ప్రశాంతంగా తపస్సు చేసుకునేందుకని వ్యాసమహర్షి, విశ్వామిత్ర మహర్షి తదితరులు శిష్యసమేతంగా ఈ ప్రాంతానికి వచ్చారట. ఇక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధులై, ఇక్కడే తపస్సు కొనసాగించారట!

English summary

Basara Saraswati temple features