కామెంటేటర్ హర్షా బోగ్లేపై వేటు పడింది

BCCI Dismisses Harsha Bhogle

11:36 AM ON 11th April, 2016 By Mirchi Vilas

BCCI Dismisses Harsha Bhogle

క్రికెట్ కామెంటేటర్ హర్షా బోగ్లేపై వేటు పడింది. ఇప్పటికే సునీల్ గవాస్కర్‌ను కామెంటేటర్‌గా తొలగించిన బిసిసిఐ తాజాగా హర్షా బోగ్లేను కూడా తొలగించింది. అయితే ఐపీఎల్-9లో తాను భాగం కావాలనుకుంటున్నానంటూ హర్షా బోగ్లే ట్వీట్ చేశారు. ఇంతలోనే బిసిసిఐ షాక్ ఇవ్వడం గమనార్హం. అయితే వేటు వేయడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి :

ఈ దేశాల్లో మన రూపాయి చాలా రిచ్

బ్రహ్మచారిగా ఉండాలనుకుని ఇన్ని పెళ్లిళ్లు...

హడావుడే ‘సర్దార్’ కి శాపంగా మారిందా?

English summary

Indian Cricket Board BCCi dismisses Commentator Harsha Bhogle as Commentator . Previously Sunil Gavaskar was also dismissed by BCCI.