అఫ్రిది వ్యాఖ్యలపై బీసీసీఐ ఫైర్‌

BCCI Fires On Afridi Comments

10:59 AM ON 24th March, 2016 By Mirchi Vilas

BCCI Fires On Afridi Comments

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఓ ఫ్యాషన్ గా మారింది. తాజాగా పాకిస్థాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది కూడా ఒళ్ళు మండే వ్యాఖ్యలు చేసాడు. దీనికి బిసిసిఐ గట్టిగానే ఎటాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే, మంగళవారం పంజాబ్‌లోని మొహాలీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో టి20 మ్యాచ్‌కు ముందు అఫ్రిది కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ‘మాకు మద్దతు పలికేందుకు కాశ్మీర్‌ నుంచి చాలా మంది ప్రజలు మొహాలీకి వచ్చారు. కోల్‌కతా ప్రజలు కూడా మాకు బాగా మద్దతు ఇస్తారు. వారికి నా కృతజ్ఞతలు’ అంటూ షాహిద్‌ అఫ్రిది వ్యాఖానించాడు. దీంతో అతని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ మండిపడ్డారు. క్రీడాకారుడు వివాదాస్పదమైన, సున్నితమైన అంశాలకు దూరంగా ఉండాలని ఠాకూర్‌ స్పష్టం చేసారు.

ఇవి కుడా చదవండి...

నాగ్ చెప్పిన ఊపిరి రహస్యాలు

అబ్బాయికి గర్భ సంచి..

మగువలు అమితంగా ఇష్టపడే సెలబ్రిటీ ఎవరో తెలుసా?

అఫ్రిది వల్ల నాకు కడుపొచ్చింది

English summary

Pakistan Star Cricketer and Pakistan T20 team Captain Shahid Afridi made some controversial words that during press meet he said that Soom many people from Kashmir have came to support them during the Match in Mohali. Due this So many were fired on Afridi and now BCCI Official Anurag Thakur fires on Afridi in his way and he suggested players should not intended to made these type of statements.