సెల్ఫీ తెచ్చిన తంటా...

Be Care with Selfiii...

11:05 AM ON 18th November, 2015 By Mirchi Vilas

Be Care with Selfiii...

ఇప్పుడు అందరూ స్మార్ట్‌ఫోన్‌ లే వాడుతున్నారు.ఎక్కడ చూసిన అందరి నోట సెల్ఫీ సెల్ఫీ అనే వినబడుతుంది. ఈ సెల్ఫీ వల్ల ఒకరికి పెద్ద షాక్‌ తగిలింది.ఒక కెనెడియన్‌ సింగ్‌ తన బాత్‌రూమ్‌ అద్ధం ముందు నిలబడి ఒక సెల్ఫీ దిగాడు.అది ఎవరో ఫోటోషాప్‌ చేసి అచ్చం పారిస్‌ దాడిలో తీవ్రవాడిలా సృషించారు. ఇప్పుడు ఆచిత్రం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.ఇతగాడి పేరు విరేందర్‌ జుబాల్‌ విషయం తెలుకున్న విరేందర్‌ షాక్‌ తిన్నాడు.ఇక సెల్ఫీలతో కొంచం జాగ్రత్తా సుమీ..

English summary

Be Care with Selfiii...