ప్రేమ జంటను ఒకటి చేసిన ఎలుగుబంటి

Bear was main guest for their marriage

11:57 AM ON 4th November, 2016 By Mirchi Vilas

Bear was main guest for their marriage

సాధారణంగా ఎవరైనా ప్రేమించుకుంటే స్నేహితులో, పెద్దలో అండగా నిలిచి పెళ్లి చేయడం చూస్తుంటాం. కొన్ని సార్లు పోలీస్ స్టేషన్ లో కూడా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. అయితే విచిత్రంగా ఓ జంతువు అలాంటి పని చేసి, ఓ జంటను కలిపింది. మాటల్లో మహత్తర శక్తి ఉంది. అభిమానాన్ని వెల్లడించడానికి చక్కగా ఉపయోగపడతాయి. మనసు మంచిదైతే మాటలు ఆణిముత్యాల్లా ఉంటాయి. ఈ మహద్భాగ్యం మనుషులకే ఉంది. అయితే భావోద్వేగాలుండేది కేవలం మనుషులకేనా? జంతువులకు మనసు లేదా? వాటికి స్పందనలుండవా? అంటారు కానీ తమకు మనస్సు ఉందని ఆ జంతువు నిరూపించింది. వివరాల్లోకి వెళ్తే...

1/4 Pages

ప్రేమ జంట డెనిస్, నెల్యా తమ పెళ్ళిని అందరూ గుర్తించేలా కొత్తదనంతో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఓ ఎలుగుబంటి సమక్షంలో వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది? అనుకున్నారు. వెంటనే స్టీఫెన్ అనే 23 ఏళ్ళ ఎలుగుబంటిని రప్పించారు. దాని పొడవు 7 అడుగులు. దానికి ముస్తాబు చేసి నల్లటి టై కట్టారు.

English summary

Bear was main guest for their marriage